+ మీరు పుష్ చేస్తున్నప్పుడు ఏవైనా లోపాలు వస్తే, ఇక్కడ క్లిక్ చేయండి:
+
+- ### ప్రమాణీకరణ లోపం
+ remote: Support for password authentication was removed on August 13, 2021. Please use a personal access token instead.
+ remote: Please see https://github.blog/2020-12-15-token-authentication-requirements-for-git-operations/ for more information.
+ fatal: Authentication failed for 'https://github.com//first-contributions.git/'
+ మీ ఖాతాకు SSH కీని రూపొందించడం మరియు కాన్ఫిగర్ చేయడంపై [GitHub's tutorial](https://docs.github.com/en/authentication/connecting-to-github-with-ssh/adding-a-new-ssh-key-to-your-github-account) వెళ్లండి.
+
+
+
+# సమీక్ష కోసం మీ మార్పులను సమర్పించండి
+
+ఇప్పుడు మా రిపో డైరెక్టరీలో ఈ కమాండ్‌ను రన్ చేయడం ద్వారా మేము సమీక్ష కోసం ఒక పుల్ రిక్వెస్ట్‌ను సృష్టించగలము:
+
+```bash
+gh pr create --repo firstcontributions/first-contributions
+```
+
+దాని తర్వాత పుల్ రిక్వెస్ట్‌ను సమర్పించండి.
+
+మీ పేర్కొన్న పుల్ రిక్వెస్ట్‌ను చర్యలో చూడటానికి మీరు `gh status` కమాండ్‌ను ఉపయోగించవచ్చు.
+
+## ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్లాలి?
+
+అభినందనలు! మీరు స్టాండర్డ్ _fork -> clone -> edit -> pull request_ వర్క్‌ఫ్లోను పూర్తి చేసారు, దీన్ని మీరు తరచుగా ఒక కంట్రిబ్యూటర్‌గా ఎదుర్కొంటారు!
+
+[వెబ్ యాప్‌కి](https://firstcontributions.github.io/#social-share) వెళ్లడం ద్వారా మీ సహకారాన్ని జరుపుకోండి మరియు మీ స్నేహితులు మరియు అనుచరులతో భాగస్వామ్యం చేయండి.
+
+మీకు ఏదైనా సహాయం అవసరమైతే లేదా ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు మా స్లాక్ టీమ్‌లో చేరవచ్చు.[స్లాక్ జట్టులో చేరండి](https://join.slack.com/t/firstcontributors/shared_invite/zt-vchl8cde-S0KstI_jyCcGEEj7rSTQiA)
+
+ఇక, ఇప్పుడు మీరు ఇతర ప్రాజెక్టులకు తోడ్పడటం ప్రారంభించండి. మీరు ప్రారంభించగల సులభమైన సమస్యలతో ప్రాజెక్టుల జాబితాను మేము రెడీ చేసాము. [వెబ్ యాప్‌లోని ప్రాజెక్టుల జాబితాను](https://firstcontributions.github.io/#project-list) చూడండి.
+
+### [అదనపు విషయం](additional-material/git_workflow_scenarios/additional-material.md)
+
+## ఇతర సాధనాలను ఉపయోగించి ట్యుటోరియల్స్
+
+[ముఖ్య పేజీకి తిరిగి](https://github.com/firstcontributions/first-contributions#tutorials-using-other-tools)