Merge pull request #101191 from adityashirsatrao007/fix-telugu-translation-cleanup-101067

Fix Telugu translation issues and cleanup
This commit is contained in:
Roshan Jossy
2025-07-29 22:38:16 +02:00
committed by GitHub
+7 -19
View File
@@ -1,38 +1,26 @@
[![Open Source Love](https://badges.frapsoft.com/os/v1/open-source.svg?v=103)](https://github.com/ellerbrock/open-source-badges/)
[<img align="right" width="150" src="https://firstcontributions.github.io/assets/Readme/join-slack-team.png">](https://join.slack.com/t/firstcontributors/shared_invite/zt-1hg51qkgm-Xc7HxhsiPYNN3ofX2_I8FA)
[![License: MIT](https://img.shields.io/badge/License-MIT-green.svg)](https://opensource.org/licenses/MIT)
[![Open Source Helpers](https://www.codetriage.com/roshanjossey/first-contributions/badges/users.svg)](https://www.codetriage.com/roshanjossey/first-contributions)
# ఓపెన్‌సోర్స్‌కు మీ మొదటి సహకారం
వ్యాసాలు చదవడం & చూడటం ట్యుటోరియల్స్ సహాయపడతాయి, కానీ వాస్తవంగా ఆచరణాత్మక వాతావరణంలో నేర్పిస్తున్నదాని కంటే మెరుగైనది ఏమిటి?
ఇది కష్టం. మీరు ఏదైనా మొదటిసారి చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఇతరులతో కలిసి పని చేస్తున్నప్పుడు, తప్పులు చేయడం సౌకర్యంగా ఉండదు. కానీ ఓపెన్ సోర్స్ అంటే సహకారం మరియు కలిసి పనిచేయడం. మొదటిసారి ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూటర్లు నేర్చుకోవాలని మరియు కంట్రిబ్యూట్ చేయాలని అనుకునే విధానాన్ని సరళం చేయాలని మేము అనుకుంటున్నాము.
మార్గదర్శిని అందించడం మరియు ఈ ప్రాజెక్ట్ ప్రారంభకులకు వారి మొదటి ఓపెన్ సోర్స్ సహకారం అందించే విధానాన్ని సరళీకరించడం మరియు మార్గనిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మీరు మీ మొదటి ఓపెన్ సోర్స్స హకారం అందించాలని చూస్తున్నట్లయితే, దిగువ దశలను అనుసరించండి.
వ్యాసాలు చదవడం మరియు ట్యుటోరియల్స్ చూడటం సహాయపడవచ్చు, కానీ వాస్తవంగా ఆచరణాత్మక వాతావరణంలో చేయడం కంటే మెరుగైనది ఏముంది? ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ప్రారంభకులకు మార్గదర్శకత్వం మరియు వారి మొదటి కంట్రిబ్యూషన్ చేసే విధానాన్ని సరళీకరించడం. మీరు మీ మొదటి కంట్రిబ్యూషన్ చేయాలని చూస్తున్నట్లయితే, దిగువ దశలను అనుసరించండి.
#### *మీకు ఆదేశ పంక్తితో సౌకర్యంగా లేకపోతే, [ఇక్కడ GUI సాధనాలను ఉపయోగించి ట్యుటోరియల్స్ ఉన్నాయి.](#ఇతర-సాధనాలను-ఉపయోగించి-ట్యుటోరియల్స్)*
మొదటిసారి ఓపెన్ సోర్స్ కొరకు సహకరించాలి అనుకునే ప్రారంభకులకు పద్దతులను సులభతరం చేయడం ఈ ప్రాజెక్ట్ **ముఖ్య ఉద్దేశం**
మీరు మొదటిసారి ఒపెన్ సోర్స్ ప్రాజెక్ట్ లకొరకు కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే కింది సూచనలు పాటించండి.
మీరు `గిట్(git)`వర్షన్ కట్రోల్ సిస్టమ్ తో సౌకర్యవంతంగా లేకపోతే [ఇక్కడ GUI సాధనాలను ఉపయోగించి ట్యుటోరియల్స్ ఉన్నాయి.](#ఇతర-సాధనాలను-ఉపయోగించి-ట్యుటోరియల్స్)*
#### *మీకు కమాండ్ లైన్‌తో సౌకర్యంగా లేకపోతే, [ఇక్కడ GUI సాధనాలను ఉపయోగించి ట్యుటోరియల్స్ ఉన్నాయి.](#ఇతర-సాధనాలను-ఉపయోగించి-ట్యుటోరియల్స్)*
<img align="right" width="300" src="https://firstcontributions.github.io/assets/Readme/fork.png" alt="fork this repository" />
మీ కంప్యూటర్ లో `GIT` లేకపోతే, [గిట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేయండి](https://help.github.com/articles/set-up-git/).
#### మీ కంప్యూటర్లో git లేకపోతే, [దాన్ని ఇన్స్టాల్ చేయండి](https://docs.github.com/en/get-started/quickstart/set-up-git).
## ఈ రిపోజిటరీని ఫోర్క్ చెయ్యండి
## ఈ రిపోజిటరీని ఫోర్క్ చయండి
ఈ రిపోజిటరీని ఫోర్క్ చెయ్యండి ఈ పేజీ ఎగువ భాగంలో ఫోర్క్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా క్లిక్ చేయండి.
ఈ రిపోజిటరీని ఫోర్క్ చయండి ఈ పేజీ ఎగువ భాగంలో ఫోర్క్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా.
ఇది మీ ఖాతాలో ఈ రిపోజిటరీ కాపీని సృష్టిస్తుంది.
## రిపోజిటరీని క్లోన్ చెయ్యండి
## రిపోజిటరీని క్లోన్ చయండి
<img align="right" width="300" src="https://firstcontributions.github.io/assets/Readme/clone.png" alt="clone this repository" />