#### మీ కంప్యూటర్లో git లేకపోతే, [దాన్ని ఇన్స్టాల్ చేయండి](https://docs.github.com/en/get-started/quickstart/set-up-git).
## ఈ రిపోజిటరీని ఫోర్క్ చేయండి
ఈ రిపోజిటరీని ఫోర్క్ చేయండి ఈ పేజీ ఎగువ భాగంలో ఫోర్క్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా.
ఇది మీ ఖాతాలో ఈ రిపోజిటరీ కాపీని సృష్టిస్తుంది.
## రిపోజిటరీని క్లోన్ చేయండి
ఇప్పుడు మీ కంప్యూటరులో ఫోర్క్ రిపోను క్లోన్ చేయండి. మీ GitHub ఖాతాకు వెళ్లండి, ఫోర్క్డ్ రెపోని తెరిచి, క్లోన్ బటన్‌పై క్లిక్ చేసి, ఆపై * కాపీ * క్లిప్‌బోర్డ్‌కు క్లిక్ చేయండి.
టెర్మినల్ తెరిచి కింది git ఆదేశాన్ని అమలు చేయండి:
```
git clone "మీరు ఇప్పుడే కాపీ చేసిన url"
```
ఇక్కడ "మీరు ఇప్పుడే కాపీ చేసిన url" (కోట్ మార్కులు లేకుండా) ఈ రిపోజిటరీకి URL (ఈ ప్రాజెక్టు మీ ఫోర్క్). Url ను పొందడానికి మునుపటి దశలను చూడండి.
ఉదాహరణకి:
```bash
git clone https://github.com/this-is-you/first-contributions.git
```
ఇక్కడ 'this-is-you' మీ GitHub ప్రొఫైల్ నేమ్. ఇక్కడ మీరు `first-contribution` రిపోజిటరీ యొక్క కంటెంట్లను మీ GitHub అకౌంట్ లో మీ కంప్యూటర్‌కు కాపీ చేస్తున్నారు.
## నూతన బ్రాంచ్ ను సృష్టించండి
మీ కంప్యూటర్లోని రిపోజిటరీ డైరెక్టరీకి మార్చండి (మీరు ఇప్పటికే అక్కడ లేకపోతే):
```bash
cd first-contributions
```
ఇప్పుడు 'git checkout' కమాండ్ ను ఉపయోగించి ఒక బ్రాంచ్ ను సృష్టించండి:
ఉదాహరణకి:
```bash
git checkout -b add-alonzo-church
```
(బ్రాంచ్ యొక్క పేరు దానిలో పదం * add * ను కలిగి ఉండవలసిన అవసరం లేదు.
## అవసరమైన మార్పులు - చేర్పులు చేసి, ఆ మార్పులను నిరూపించండి.
టెక్స్ట్ ఎడిటర్లో ఇప్పుడు ఓపెన్ `Contributors.md` ఫైల్లో, **మీ పేరుని జోడించండి. ఫైల్ ప్రారంభంలో లేదా ముగింపులో జోడించవద్దు. మధ్యలో ఎక్కడైనా ఉంచండి. ఇప్పుడు, ఫైల్‌ను సేవ్ చేయండి.**
మీరు ప్రాజెక్ట్ డైరెక్టరీకి వెళ్లి `git status` కమాండ్ ని ఆదేశిస్తే, **మార్పులు-చేర్పులు ఉన్నాయి** అని మీరు చూస్తారు.
`Git add ` కమాండ్ ను ఉపయోగించి మీరు సృష్టించిన బ్రాంచ్‌లో ఈ మార్పులను జోడించండి.
`Git add` కమాండ్‌ను ఉపయోగించి మీరు సృష్టించిన బ్రాంచ్‌లో ఈ మార్పులను జోడించండి:
```bash
git add Contributors.md
```
ఇప్పుడు ఆ మార్పులను 'git commit' ఆదేశం ఉపయోగించి కట్టుకోండి:
```bash
git commit -m "Add remote: Support for password authentication was removed on August 13, 2021. Please use a personal access token instead. remote: Please see https://github.blog/2020-12-15-token-authentication-requirements-for-git-operations/ for more information. fatal: Authentication failed for 'https://github.com/మీ ఖాతాకు SSH కీని రూపొందించడం మరియు కాన్ఫిగర్ చేయడంపై [GitHub's tutorial](https://docs.github.com/en/authentication/connecting-to-github-with-ssh/adding-a-new-ssh-key-to-your-github-account) వెళ్లండి./first-contributions.git/'
ఇప్పుడు పుల్ అభ్యర్థనను సమర్పించండి.
నేను మీ అన్ని మర్పులను ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన విభాగానికి విలీనం`merge to main branch` చేస్తాను.
మార్పులు విలీనం`merge` అయిన తర్వాత మీరు ఒక నోటిఫికేషన్ ఈమెయిల్ పొందుతారు.
## ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్లాలి?
అభినందనలు! మీరు స్టాండర్డ్ _fork -> clone -> edit -> PR_ వర్క్ ఫ్లో ను పూర్తి చేసారు.
[వెబ్ యాప్‌కి](https://firstcontributions.github.io/#social-share) వెళ్లడం ద్వారా మీ సహకారాన్ని జరుపుకోండి మరియు మీ స్నేహితులు మరియు అనుచరులతో భాగస్వామ్యం చేయండి.
మీకు ఏదైనా సహాయం అవసరమైతే లేదా ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు మా స్లాక్ టీమ్‌లో చేరవచ్చు.[స్లాక్ జట్టులో చేరండి](https://join.slack.com/t/firstcontributors/shared_invite/zt-1hg51qkgm-Xc7HxhsiPYNN3ofX2_I8FA)
ఇక, ఇప్పుడు మీరు ఇతర ప్రాజెక్టులకు తోడ్పడటం ప్రారంభించండి. మీరు ప్రారంభించగల సులభమైన సమస్యలతో ప్రాజెక్టుల జాబితాను మేము రెడీ చేసాము. [వెబ్ ప్రాజెక్టుల జాబితాలు](https://firstcontributions.github.io/#project-list) ను చూడండి.
### [అదనపు విషయం](../additional-material/git_workflow_scenarios/additional-material.md)
## ఇతర సాధనాలను ఉపయోగించి ట్యుటోరియల్స్
|